టి యన్ యస్ యఫ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
తెలుగునాట విద్యార్థి సమాఖ్య (టి యన్ యస్ యఫ్) ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
టి యన్ యస్ యఫ్ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను ఆయన కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు జ్యోతి మల్లి , వరికుంట్ల నిరంజన్, కాటూరి శ్రీను, కిషోర్, సుబ్బయ్య, వరికుంట్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు