2019 ఎన్నికల లో పోటీకి సై : ఇమ్మడి కాశీనాద్
మార్కపురం నియైజకవర్గం నుండి 2019 ఎన్నికల లలో పోటీకి సిద్ధంని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి ఇమ్మడి కాశీనాధ్ కంభాలపాడు గ్రామం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయినా అన్నారు మొదటి విడత పాదయాత్ర నేటితో ముగస్తుందిని పాదయాత్ర లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మాద్దతు లభిస్తుందిని పాదయాత్ర ద్వారా తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియజేస్తూన్నంని అయినాఅన్నారు తెలుగు దేశం పార్టీ పెద్దల మాద్దతు నాకు సంపూర్ణంగా ఉందని అదేవిధంగా
పాదయాత్ర ఆపమని ఎవరు నాకు చేప్పలేదుని అయినా అన్నారు రాష్ట్ర జిల్లా నాయకులు కు పాదయాత్ర పూర్తి అయినా తరవాత నియైజకవర్గం గురించి నివేదిక తయారు చేసి అందజేస్తాని ఇమ్మడి అన్నారు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకొన్న కట్టుబడి ఉంటని అయిన అన్నారు