సోషల్ మీడియా ద్వారా ప్రజల చెంతకు చేరాలి : టిడిపి సోషల్ మీడియా ఇన్చార్జ్ గొట్టిపాటి హరి
తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను ప్రజలుకు చేరే విధంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయలని అదేవిధంగా ప్రభుత్వం చేప్పట్టే అన్ని పధకలను వాటి యొక్క వివరాలు ను ప్రజలకు చేరే విధంగా కృషి చేయడకు సోషల్ మీడియా విభాగం ఏర్పాటు చేయటంమైనదిని సోషల్ మీడియా రాష్ట్ర ఇన్చార్జ్ గొట్టిపాటి హరి అన్నారు మరో ఇన్చార్జ్ సింగంరాజు నరసింహత్వరలో నియైజకవర్గం స్ధాయి లో కమిటీలు ఏర్పాటు చేస్తామని అయినా అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కాటూరి నారాయణ ప్రతప్ నియైజకవర్గం సోషల్ మీడియా ఇన్చార్జ్ బండారు బాబు నియైజకవర్గం సోషల్ మీడియా ఆర్గనేజర్లు యర్రంరెడ్డి బాదం రవిచంద్రరెడ్డి వెంకటకృష్ణరెడ్డి రసూల్ తదితరులు పాల్గొన్నారు