వాజ్ పాయ్ జన్మదిన వేడుకలు

 

భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ 93వ పుట్టిన రోజు వేడుకలు పొదిలి పెద్ద బస్టాండ్ వద్ద బిజెపి ఆద్వర్యం లో కేక్ కోసి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు గుద్దేటి సుబ్బారావు సయ్యద్ ఖాదర్ భాష బిజెపి మండల అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి బిజెవైఎం మండల అధ్యక్షులు దాసరి మల్లి బిజెపి నాయకులు ఆకుపాటి లక్ష్మణ రావూరి సత్యలు పందిటి మురళి మాగుళూరి రామయ్య పేర్లు శ్రీను తదితరులు పాల్గొన్నారు