మద్యం మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్న యువకుడు

 

పొదిలి చిన్న బస్టాండ్ నందు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోని ప్రభుత్వ మద్యం షాపు ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను మద్యం మత్తులో పొదిలి బాప్టిస్ట్ పాలెం చెందిన‌ యువకుడు గజ్జా మోషే పట్టుకోవడంతో తీవ్రంగా గాయపడటంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 వాహనం అక్కడికి చేరుకొని గాయపడిన యువకుడిని స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు

సదరు గాయపడిన వ్యక్తికి చెయ్యికి కాలుకి తీవ్రంగా గాయాలయ్యాయి.