అక్రమ మద్యం పట్టివేత కేసు నమోదు చేసిన పోలీసులు
పొదిలి పట్టణంలోని షాదాబ్ రెస్టారెంట్ యజమాని ఎటువంటి అనుమతులు లేకుండా రెస్టారెంట్ కు వచ్చి పోయే వారికి అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారనే రాబడిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి రెస్టారెంట్ పై దాడి చేసి 25 క్వార్టర్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకొని యాజమాని పై కేసు నమోదు చేసినట్లు శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు