కందులకు చాలెంజ్ విసిరిన జంకె నియోజకవర్గంలో నిపార్టీ పరిస్థితి మైనస్ రాబోయే ఎన్నికల లో తెల్చుకుందం

మార్కపురం శాసనసభ నియోజకవర్గం పరిధి లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బాలంగా ఉందని కందుల నాయకత్వం లోని తెలుగుదేశం పార్టీ పెద్ద మైనస్ లో ఉందని రాబోయే ఎన్నికల లో మా శక్తి ఏమిటో చూపిస్తామని మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి సవాల్ చేసారు కందుల ముందు తన గత చరిత్ర ఒక్కసారి గుర్తుపెట్టుకొని మాట్లాడిలని అయినా అన్నారు ఇంటి ఇంటికి తెలుగు దేశం కార్యక్రమంలో ఒక్క ఇంటికి కూడా వెళ్ళాకుండా సభలు సమావేశంలు విందులు వినోదలతో తిరుగతున్నడు తప్ప ఎక్కడైనా ప్రజ సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి నిధుల లో వాటలు వాటర్ షేడ్ల్ లో కమిషన్ లు ఉపాధి హామీ పధకంలో కుంటల పనులు కులీలతో చేయకుండా యంత్రాలతో పనులు చేసి ఒక్క కుంటకు పది కుంటలకు బిల్లు చేసుకొని కమిషన్లు తీసుకొని ఆఖరికి నామినేటెడ్ పదవులు కూడా పార్టీ కార్యకర్తలకు డబ్బులు కు ఆమ్మకొన్న నీకు వైసీపీ గురించి మాట్లడే స్ధాయి లేదని ఆయన అన్నారు.

తెదేపా లో రెండు గ్రూప్ లతో ఒక్కరు పాదయాత్ర మరో ఒక్కరు ఇంటి ఇంటికి తెలుగు దేశం కార్యక్రమంలతో గందరగోళం తో కొట్టుకుంటు అస్తవ్యస్తంగా ఉన్న మీరు ముందు మి పార్టీ సంగతి చూసుకొవలని ఆయన అన్నారు అదేవిధంగా పొదిలి పెద్ద చెరవు కు సాగర్ నీటి కోసం మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కు ప్రతిపాధనాలు పంపిచి ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ మాకు పేరు వస్తుందని బయపడి నిలిపి వేసిన చరిత్రనిది నీకు దమ్ముఉంటే మీ ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని రావలని ఆయన అన్నారు ఈ సమావేశంలో ఎంపిపి నరసింహరావు వాకా వెంకటరెడ్డి కంభాలపాడు సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్ వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర తదితరులు పాల్గొన్నారు.