నేటితో లాక్ డౌన్ ముగింపు : తహశీల్దారు రఫీ వెల్లడి
పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు తహశీల్దారు రఫీ అధ్యక్షతన తో జరిగిన మండల టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పాడటంతో ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ ను నేటి ముగింపు పలకాలని నిర్ణయించినట్లు తనను కలిసిన విలేఖరులతో తహశీల్దారు రఫీ వెల్లడించారు. రేపటి యథావిధిగా వ్యాపారసంస్దల కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.
యథావిధిగా కంటోన్మెంట్ జోన్లో కొనసాగుతాయని తెలిపారు