గునుపూడి భాస్కర్ ఆశలు ఆడి ఆశలేనా ? ఏఎంసి చైర్మన్ పట్టం కమ్మ సామాజికవర్గంకెనా !

ప్రకాశం జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు పొదిలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అశవాహి గునుపూడి భాస్కర్ ఆశలు అడిఆశలేనా ? తన సామాజికవర్గం కాకుండా ఇతర సామాజికవర్గల వారి తో సత్ససంబంధాలు నెలకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గునుపూడి భాస్కర్ ఆశలపై నిల్లుచల్లినట్టుంది ఎంత కాలంగా వురించి వురడించి పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కమ్మ సామాజిక వర్గం కట్టబెట్టుకు రంగం సిద్ధం మైనట్లుపిస్తుంది