కమర్షియల్ టాక్స్ ఆఫీస్ నందు పనిచేస్తున్న షేక్ ఖాదర్ భాషా జిల్లా స్థాయి ఉత్తమ ప్రతిభ అవార్డును జిల్లా ఇన్చార్జ్ మంత్రి విశ్వరూప్ చేతుల మీదుగా అందుకున్నారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా ఒంగోలు నందు జరిగిన సమావేశంలో మంత్రి విశ్వరూప్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ , యస్పీ మల్లికా గార్గ్, సమక్షంలో రాష్ట్రంలో జిల్లా స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారాలను అందజేశారు.