500 లీటర్లు బెల్లం ఊట ధ్వంసం
మర్రిపుడి మండలం రాజుపాలెం గ్రామ సమీపంలోని దట్టమైన అడవి ప్రాంతంలో నాటుసారా తయారీకి సిద్దంగా ఉన్న బెల్లం ఊటను పొదిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ సిఐ షేక్ ఖాజా మొహియుద్దీన్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.
ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు