అక్రమ మద్యం పట్టివేత ఒక్కరి అరెస్టు
పొదిలి పట్టణం బ్యాంకు కాలనీ సమీపంలో కె వెంకట మోహన్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు మరియు లైసెన్స్ లేకుండా 23 మద్యం బాటిల్స్ అధిక ధరలకు అమ్మకాలు కలిగివుండగా అతని అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసినట్టు యస్ఐ శ్రీహరి ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు