జనసేన న్యాయ విభాగం జిల్లా కార్యదర్శి గా నాగరాజు నియామకం
ప్రకాశం జిల్లా జనసేన పార్టీ న్యాయ విభాగం కార్యదర్శిగా పొదిలి పట్టణం చెందిన వరికుటి నాగరాజును నియమిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
పొదిలి పట్టణం చెందిన వరికుటి నాగరాజు యస్పికెపి డిగ్రీ కళాశాల విద్యార్థి నాయకుడు తెలుగు దేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగు విద్యార్థి పట్టణ అధ్యక్షులుగా మరియు కాపు సంఘం లో పని చేస్తు పట్టణంలో న్యాయవాదిగా పని చేస్తున్నారు
నాగరాజుకు పదవి లభించాటం పట్ల పట్టణంలో పలువురు అభినందించారు