పొదిలి విద్యాశాఖ కార్యాలయంలో కరోనా నిబంధనలు తుచ్

పొదిలి విద్యాశాఖ కార్యాలయంలో ప్రదానొపాద్యాయులు కరోనా నిబంధనలు మర్చిపొయారు.

 

రెండు రోజుల నుంచి జరుగుతున్న స్కూల్స్ ఆడిటింగ్ చేపించుకొనేందుకు పొటిపడ్డారు.

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్కూల్స్ వార్షిక లెక్కలు తనిఖి చేయడానికి ప్రత్యేక ఆడిటింగ్ అధికారులు పొదిలి విద్యాశాఖ కార్యాలయం నందు తొమ్మిది మండలాల ప్రదానోపాద్యాయులను అక్కడికి పిలుపించుకొని ఆడిటింగ్ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ప్రదానోపాద్యాలు ఒకరిమీద ఒకరు పడుతు గందరగోళ వాతావరణం నెలకొంది. కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించకుండా తోపులాట చేసుకున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కరోనా నిబంధనలు పాటించే విధంగా ఆడిటింగ్ సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కొరుతున్నారు