యస్పీ మలికా గార్గ్ ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

ప్రకాశం జిల్లా యస్పీ మలికా గార్గ్ కొనకనమిట్ల పోలీస్ స్టేషన్ నందు ఆదివారం నాడు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తు మార్గంమధ్యలో కొనకనమీట్ల పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ నందు రౌడీ షీటర్ తో మాట్లాడి వారి యొక్క అభిప్రాయం తెలుసుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు

 

 

రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో సమాజంలో మెలగాలని సమాజ హితం కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకర్ రావు ఎస్ ఐ శివ మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.