చర్చీ పాఠశాల విద్యార్థి మరియు అధ్యాపాకులుకు భహుమతులు ప్రధానం చేసిన : కోగర

పొదిలిప్టిస్ట్ చర్చి లో క్రిస్మస్ పండగ సందర్భంగా బిసి యువజన సంఘం మండ‌ల అధ్యక్షులు కోగర వెంకట్రావ్ యాదవ్ చర్చి పాఠశాల విద్యార్థి మరియు అధ్యాపాకులకు బ్యాగ్లు ప్లేట్లు గ్లాసులు బట్టలు పంపిణీ చేసారు ఈ కార్యక్రమంలో వైఎంసిఎ నాయకులు అనిల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు