యస్ ఐ శ్రీహరి కు వినతి పత్రాన్ని అందజేశిన ఫోటో గ్రాఫర్స్ నాయకులు
అనంతపూర్ లో ఒక పెళ్లికి ఫొటోలు తీయటానికి వెళ్లిన ఫోటోగ్రాఫర్ బాషా ను కావాలని లిఫ్ట్ ఉపయోగించవద్దు.. అని కర్రలతో అకారణంగా దాడి చేయించిన యస్ ఆర్ గ్రాండ్ హోటల్ యాజమాన్యం, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పొదిలి పోలీసు స్టేషన్ నందు యస్ఐ శ్రీహరికి వినతి పత్రాన్ని అందజేశారు
ఈ కార్యక్రమంలో పాత యూనియన్ ప్రెసిడెంట్ లింగాల సురేష్ శ్రీను, శ్రీను, మల్లి, శ్రీను, లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు