ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంసెట్లో పొదిలి విద్యార్థి ప్రతిభ
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో నిర్వహించిన ఎంసెట్ పరీక్షల్లో పొదిలి నగర పంచాయతీ చెందిన విద్యార్థి ప్రతిభ చూపించారు.
వివరాల్లోకి వెళితే నగర పంచాయతీ పరిధిలోని గ్రామానికి చెందిన గుత్తికొండ వీర తేజ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రాష్ట్రస్థాయి ఫలితాలలో 96వ ర్యాంకు సాధించగా తెలంగాణ ఎంసెట్ ఫలితాలు 85 వ ర్యాంకు సాధించారు.
సామాన్య కార్పెంటర్ జీవనం సాగిస్తున్న గుత్తికొండ కళ్యాణ్ కుమారుడు గుత్తికొండ వీర తేజ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఎంసెట్ ఫలితాలలో 100 ర్యాంకు లోపు ర్యాంకు సాధించడం పట్ల పట్టణంలో పలువురు అభినందించారు