దాదాపు రెండు గంటలసేపు ముచ్చటించిన శాసనసభ్యులు…
పొదిలి లో త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు…
మీడియా కు అండగా వుంటా…
పెద్దచెరువు కట్ట పై వాకర్స్ కోసం బెడ్ వెడల్పు పై సుచనలు..
శిథిలావస్థలో వున్న బుగ్గచలం ట్యాంక్ త్వరలో డిస్పొజల్ …
త్వరలో రిజర్వాయర్ పనులు ప్రారంభం కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడుతా….
త్వరలో వార్డులు సందర్శిస్తా….
ఇకపై మీడియాతో ప్రతి రెండు,మూడు నెలలకొకసారి బేటి….
పార్టి గురించి,పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ…
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను క్రీడ పాఠశాల గా మార్పు హాకీ కోసం స్థలం కేటాయింపు విషయం….
పలు అంశాలపై మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు