ఆర్ కృష్ణయ్య కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బత్తుల

జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ర్యాగ కృష్ణయ్య జన్మదిన సందర్భంగా సోమవారం నాడు హైదరాబాద్ బిసి భవన్ నందు బిసి యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేష్ యాదవ్ కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.