పొదిలి మండలంలో విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రత్నావళి ఉప్పలపాడు ప్రభుత్వం వైద్యశాలను మంగళవారం నాడు సందర్శించారు.
ఉప్పలపాడు ప్రభుత్వం వైద్యశాలను సందర్శించి కోవిడ్,డెంగ్యూ,జ్వరాలపై తీసుకున్న జాగ్రత్తలు చర్యలు గురించి ఉప్పలపాడు ప్రభుత్వం వైద్యశాల అధికారిణి షాహీదాను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు