ఉదయ్ యాదవ్ ఆద్వర్యంలో కొండయపాలెం గ్రామంలో ఇంటి ఇంటికి తెలుగు దేశం
పొదిలి మండలం కొండాయపాలెం గ్రామంలో తెలుగు యువత మండల అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ ఆద్వర్యం లో భారీ ఏర్పాట్లు తో నిర్వహించారు ఈ గ్రామం లో రెండు సిసి రోడ్లును మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారయణరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం ద్వారా గ్రామాలలో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించటమె ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు గతంలో నేను మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరు చెప్పిన సమస్యలను కాలనీ లను కాని పింఛన్లు కానీ రేషన్ కార్డులు అన్నీ ఇప్పించాని ప్రస్తుతం నీటి సమస్య తీవ్రంగా ఉంది అని చెప్పారు దానిని ఒకటి రెండు రోజుల్లో పరిష్కరిస్తానని తెలిపారు
ఇటీవల మన మండలం లొ 17 కొట్లు తో రోడ్లు నిర్మించామని తెలిపారు ఇంకా ఏమైనా ఉంటే రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు రైతుల కు రుణ మాఫీ పథకం కాని పించన్లు కాని అన్ని నెరవేర్చామని కాని ఒక హమీ మిగిలినది అని అన్నారు అదీ నిరుద్యోగ భృతి అది కూడా ఉగాది లోపల పూర్తి అవుతుందిని అన్నారు చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడు అని అన్నారు అదేవిధంగా గెలిచిన వారు ఎంత చేశారు ఓడిన వారు ఎంత చేశారు అనే విషయం మీరే గుర్తుపెట్టుకోవలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాటూరి వెంకట నారాయణ బాబు కాటూరి వెంకట ప్రతాప్ బాబు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి క అవూలూరి కొటేశ్వరరావు షేక్షావలి ముల్లాఖూద్దస్ కందుల తల్లి నారాయణమ్మ రసూల్ షబ్బీర్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు