మల్లవరం లో ‌భూమి పూజలు

పొదిలి మండలం ‌మల్లవరం గ్రామంలో ‌గ్రామ సర్పంచ్ రెడ్డి బోయిన వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో రెండో విడత వైయస్సార్ జగనన్న కాలనీలకు శంఖుస్థాపన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ మాజీ చైర్మన్ యర్రముడి వెంకటేశ్వర్లు , ఉపాధి హామీ పథకం ఎపియం బుల్లెనరావు, స్థానిక నాయకులు హనీమూన్ శ్రీనివాస్ రెడ్డి,‌రెడ్డిబోయిన శివ నారాయణ, రెడ్డిబోయిన వెంకటేశ్వర్లు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు