తహశీల్దారు రఫీ ఆధ్వర్యంలో స్పందన

పొదిలి మండల తహశీల్దార్ కార్యాలయం నందు సోమవారం నాడు మండల రెవెన్యూ తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు.

వివిధ సమస్యలపై తహశీల్దారు రఫీ 6 స్పందన అర్జీలు స్వీకరించారు