పేదరిక నిర్మూలనకై సమగ్ర ప్రణాళిక సిద్ధం చెయ్యాలి ఈఓఆర్డీ రాజశేఖర్
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని వెలుగు కార్యాలయం నందు గ్రామీణ పేదరిక నిర్మూలన శిక్షణ కార్యక్రమం ఎపియం మాణిక్య రావు అధ్యక్షతనతో నిర్వహించారు.
జీవనోపాధి కల్పనా , మౌళిక సదుపాయాలు, మానవవనరుల సద్వినియోగం , స్వయం సహాయక సంఘాల బలోపేతం చేసేందుకు చర్యలు గురించి సమగ్రంగా సర్వే నిర్వహించి గ్రామల ప్రణాళిక సిద్ధం చెయ్యాలని ఈఓఆర్డీ రాజశేఖర్ తెలిపారు
ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిలు వెలుగు సిసిలు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు