ఎంపిటిసి పదవి కి మెట్టు రాజీనామా

మార్కాపురం నియోజకవర్గం కొనకనమీట్ల మండలంలో వైసిపి విభేదాలు కొనకనమీట్ల మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి ఆశిసించి భంగుపడ్డ మాజీ జెడ్పీటీసీ సభ్యులు మునగపాడు ఎంపిటిసి సభ్యులు మెట్టు వెంకట రెడ్డి తనకు ఉపాధ్యక్ష పదవి దక్కక పోవటంతో మునగపాడు ఎంపిటిసి పదవి రాజీనామా

రాజీనామా గురించి మీడియా ప్రతినిధులు అడగ్గా తాను మునగపాడు ఎంపిటిసి పదవి రాజీనామా చేసానని మీగత అంశాలు పార్టీ అధిష్టానం తో మాట్లాడుతనని అన్నారు