మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతంకు ప్రభుత్వం చేయిత -వెలుగు ఏరియా కొ ఆర్డినేటర్ రవికూమర్
మహిళా స్వయం సహాయక సంఘాలు బలోపేతం కోసం పొదిలి వెలుగు కార్యాలయంలో విఎఓలతో ఎపియం మాణిక్యాలరావు అధ్యక్షతనతో మంగళవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
జీవనోపాధులు మెరుగుపరచడం కోసం జగనన్న పాలవెలుగు,చేయుత, మహిళా సంఘాలలో సభ్యులైన ప్రతిఒక్కరికి ఇంటినిర్మాణం కోసం 30 వేల నుంచి 50 వేల రూపాయలు పావళా వడ్డి, పాలవెలుగు పధకం క్రింద గేదె కు పావళా వడ్డి క్రింద రుణాలు అందజేయనున్నట్లు వెలుగు ఏరియా కొ ఆర్డినేటర్ రవికూమర్ అన్నారు.
ఈ సంక్షేమ కార్యక్రమాలలో ప్రతి మహిళా భాగస్వామ్యం కొసం ప్రతి విఎఓ ఇంటింటికి తిరిగి పలు సూచనలను అవగాహన కల్గించాలని
విఎఓ లకు తెలియజేశారు