మంత్రి లోకేశ్ ను కలిసిన కందుల

ఆంద్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యలు నారా లోకేశ్ ను మార్కపురం నియైజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారయణ రెడ్డి అమరావతి సచివాలయం లో త్రాగునీటి సాగునీటి సమస్యలపై ప్రకాశం జిల్లా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఇన్చార్జ్ లతో ఏర్పాటుచేసారు

ఈ ప్రత్యేక సమావేశంలో కందుల మాట్లాడుతూ పొదిలి మండలం లో మంచినీటి త్రాగునీటి సమాస్యల గురించి వివరించి పొదిలి పెద్దచెరువు లో సాగర్ సమ్మర్ స్టోర్జ్ ఏర్పాటు అవ్యసకత గురించి తక్షణమే తీసుకోవాలసిన చర్యలు గురించి మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళాగా ఆయన సానుకూలంగా స్వదించిన్నట్లు సమాచారం ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి నారయణరెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు