ఘనంగా గాంధీ జన్మదిన వేడుకలు

మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు శనివారం నాడు గాంధీ చిత్రపటానికి‌‌ పొదిలి సిఐ సుధాకర్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి యస్ఐ శ్రీహరి మరియు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు