యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పేకాట రాయుళ్లు అరెస్టు
పొదిలి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో పేకాట రాయుళ్లును అరెస్టు చేసి సంఘటన మంగళవారం నాడు చోటుచేసుకుంది.
రాబడిన సమాచారం మేరకు పొదిలి మండలం ఆమదలపల్లి గ్రామ సమీపంలో చిల్ల చెట్లుల్లో పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 71,710 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పొదిలి యస్ఐ శ్రీహరి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటన విడుదల చేశారు.