పండు అనీల్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనల ర్యాలీ

టి యన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యదర్శి పండు అనీల్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలో నందు తెలుగు దేశం పార్టీ కార్యకర్తల సమావేశం నేపథ్యంలో ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి ను స్వాగతం పలుకుతూ స్థానిక మార్కాపురం క్రాస్ రోడ్ నుంచి దరిశి రోడ్ లోని మంజునాథ కళ్యాణ మంటపం వరకు ర్యాలీ నిర్వహించారు.