గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

పొదిలి పట్టణములోని పెద్ద చెరువు కట్ట పై కొలువై ఉన్న గంగమ్మ తల్లికి శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దసరా నవరాత్రులలో భాగం స్థానిక పొదిలమ్మ నగర్, బెస్తాపాలెం , పియన్ఆర్ కాలనీ చెందిన ప్రజలు పెద్ద ఎత్తున గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు తరలివచ్చారు