ప్రధాన ఉపాధ్యాయులు గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు

పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గా సిహెచ్ రామకృష్ణ రావు బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్ధులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్ధులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు