వారం రోజుల నుండి కొండముచ్చు హాల్చాల్ పట్టిచుకొని అధికారులు భయ బ్రాంతులుకు గురైవుతున్న ప్రజలు

పొదిలి పట్టణంలో గత వారం రోజుల నుంచి విశ్వనాథపురం లో కొండముచ్చు సంచారించూతు హాల్చల్ చేస్తు పట్టణ ప్రజలను భయ బ్రాంతులు చేస్తుంది అదేవిధంగా అడవి ప్రాంతంలో ఉండవలసిన కొండముచ్చులు పట్టణ ప్రాంతం సంచారించాటం పై అటవీ శాఖ అధికారులు తక్షణమే స్వందిచి కొండముచ్చులు మైదాన ప్రాంతం కు రాకుండా చర్యలు తీసుకొవలని ప్రజలు కొరుతున్నరు