పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగం శుక్రవారం నాడు స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు విద్యార్థులకు పోలీసు విధుల గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ యఫ్ ఐ ఆర్ అంటే ఏమిటి, సిడి ఫైల్ , మొదలైన విషయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
యస్ఐ శ్రీహరి మాట్లాడుతూ ట్రాఫిక్ చలానాలు , బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పొగ త్రాగడం వాటికి వేసే జరిమానాలు గురించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.edited 19:01