ఆటో బోల్తా పది మందికి గాయాలు

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం వద్దిమడుగు సమీపంలో ఆటో బోల్తా పడి పదిమంది సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.

ఆటో లో వద్దిమడుగు నుంచి వాగుమడుగుకు వ్యవసాయ కూలీలను తీసుకొనే క్రమంలో గేదె రోడ్డుపై అడ్డు రావటంతో గేదెను తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో పలువురు గాయపడ్డారు

విషయం తెలుసుకున్న స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా 108 వాహనల ద్వారా ఎనిమిది మందిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు
చికిత్స కోసం తరలించారు.

సంబంధించిన పూర్తి వివరాలు అందవలసిన ఉంది.