మత్తు మందు ఆమ్మె అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు
పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ షేక్ ఖాజా మొహియుద్దీన్, యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పొదిలి పట్టణం నందు మత్తు మందు విక్రయాలు జోరిగే అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు.