కుశల్ వికాస్ యోజన శిక్షకులకు బహుమతులు ప్రధానం చేసిన : జంకె
పొదిలి రధం రోడ్డు నందు ప్రధానమంత్రి కుశల్ వికాస్ యోజన పధకం క్రింద మాంజురైన ట్రైనింగ్ సెంటర్ నందు బుధవారం ఉదయం శిక్షణ ఇస్తున్న శిక్షకులకు మరియు శిక్షణ తీసుకొన్న వారికి మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి భహుమతి కిట్లు పంపిణీ చేసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ ఈ యొక్క శిక్షణ ద్వారా స్వయం ఉపాధి తో ఉన్నతస్థాయి ఏదిగి కూటుబం కు అండగా ఉండే విధంగా ఏదగలని ఆశభావం వ్యక్తం చేసారు సభాధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ మా శిక్షణ కేంద్రంలో మొత్తం కంప్యూటర్ టైలరింగ్ ఆగరభత్తిలు ప్యాకింగ్‌లు తో కూడిన మూడు విభాగం లలో 180 మంది శిక్షణ తీసుకొంటున్నరని ఆయన అన్నరు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు సాయిరాజేశ్వరావు మండల పరిషత్ అధ్యక్షులు నరసింహరావు వైసీపీ మండల అధ్యక్షులు గుజ్జుల సంజీవరెడ్డి వాకా వెంకట రెడ్డి వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ వైసీపీ నాయకులు నారాయణ రెడ్డి ఆదాం నాయబ్ రసూల్ వెలుగోలు కాశీ సత్యనారాయణ సాంబశివరావు నిర్వకులు ప్రసాద్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు