మొక్కలు నాటిన ఆర్టీసి సిబ్బంది
ఆర్టీసీ బస్టాండ్ నందు మొక్కలు నాటిన సంఘటన శుక్రవారం నాడు చోటుచేసుకుంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పొదిలి ఆర్టీసీ బస్టాండ్ నందు శుక్రవారం నాడు ఆర్టీసీ సిబ్బంది ఆర్టిసి బస్టాండ్ ప్రాంతంలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ యస్ కొండయ్య మరియు తదితర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు