బీభత్సం సృష్టించిన లారీ తప్పిన పెనుప్రమాదం

కొనకనమీట్ల మండల కేంద్రము లో లారీ బీభత్సం సృష్టించడంతో మోటార్ సైకిళ్ళు, ఆటో దెబ్బతిన్న సంఘటన సోమవారం నాడు చోటుచేసుకుంది.

లారీ వేగం వస్తు బురదలో బ్రేక్ కొట్టడం తో బ్రేకులు అగకపోవటంతో ఎదురుగా ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక ఆటో నుజ్జు నుజ్జు అయ్యోయి ప్రమాదంలో జరిగిన సమయంలో రోడ్డు మీద సంబంధించిన వాహనాల్లో ఎవరు లేకపోవడం తో పెను ప్రమాదం తప్పింది.