మర్రిపూడిలో సెమీ క్రిస్మస్ వేడుకలు

మర్రిపూడి మండల కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.

గురువారం నాడు స్థానిక చర్చ్ నందు సండే స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్ ను పాస్టర్ కరాటపు చిట్టి బాబు కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు .

ఈ కార్యక్రమంలో సండే స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు