గోగినేని వారి పాలెం లో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం

పొదిలి మండలం గోగినేని వారి పాలెం గ్రామ నందు వైసిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు.గ్రామం లో 30 కుటుంబలు వైయస్ఆర్ కుటుంబ లో బాగస్వాములు అయ్యారు వైసీపీ. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ అన్నరు. ప్రజలు లో జగన్నకు వైసీపీ పట్ల పెద్ద ఎత్తున ఆదరణ లబిస్తుందిని ఆయన అన్నరు. గ్రామ మాజీ సర్పంచ్ గోగినేని శ్రీను వైసీపీ ప్రచార కమిటీ చైర్మన్ వెలుగోలు కాశీ స్థానిక నాయకులు దాసరి మల్యాద్రి మెడబలిమి అంకారావు దాసరి శ్రీనివాస్ నరసింహ రావు శ్రీకాంత్ పేరయ్య తదితరులు పాల్గొన్నారు