కోవిడ్ తో మరణించిన కుటుంబానికి కేంద్ర 10 లక్షల రూపాయలు సహాయం

కోవిడ్ తో భార్యాభర్తలు మరణించిన కుటుంబానికి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలు బాధిత కుటుంబాల్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

అందులో భాగంగా పొదిలి పట్టణం శివాలయం సమీపంలో కోవిడ్ తో భార్యాభర్తలు మరణించటంతో వారి కుటుంబంలో మిగిలిన కుమారుడు పేరు మీద ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన 10 లక్షల రూపాయలను పొదిలి కెనరా బ్యాంకు నందు శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు డిపాజిట్ చేశారు .

సదరు నగదును ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుండే వరకు వడ్డీతో జీవనం సాగేలా 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సదరు పది లక్షల రూపాయల నగదును పూర్తిగా వాడుకునే విధంగా షరతులతో డిపాజిట్ చేసినట్లు అధికారులు తెలిపా