సిపియం పార్టీ ఆద్వర్యం లో మోటార్ సైకిల్ ర్యాలీ

ప్రకాశం జిల్లా కనిగిరి నందు సిపిఎం పార్టీ జిల్లా మహాసభ లు జనవరి 6,7 వ తేదిలలో జరగబోయే మహా సభలను జయప్రదం చేయలని కోరుతూ పొదిలి నందు సిపిఎం పార్టీ పొదిలి ప్రాంతియ కార్యదర్శి ఎం రమేష్ ఆద్వర్యం లో బైక్ ర్యాలీ నిర్వహించారు