ప్రమాణ పత్రలు పంపిణీ చేసిన : జడ్పీటిసి సాయి

శ్రీ సరస్వతి శిశుమందిర్ లో జరిగిన కిశోర బాలికా వికాస శిక్షణ కార్యసాల కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హాజరైన జడ్పీటిసి సభ్యులు వి సాయి రాజేశ్వర రావు వివిధ పాఠశాలల విద్యార్థినులకి ప్రమాణ పత్రాలను పంపిణి చేసారు ఈ సందర్భంగా విద్యార్థినిలునులనుద్దేశించి పలువురు వక్తలు తమ సందేశాలను అందించారు కార్యక్రమంలో సోమేశ్వరి,మాధురి మరాఠీ, మనోరమాదేవి, అనికాళ్ళ వీరారెడ్డి, గునుపూడి మధు, రావూరి సత్యాలు, తులసీ దాస్, ఉపాధ్యాయులు మరియు వివిధ పాఠశాలల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.