14న పశ్చిమ ప్రకాశం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ ప్రకాశం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను గొట్లగట్టు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గుమ్మా శ్రీనివాసులు , మంత్రి శ్రీనువాసులు ,కొక్కర ఏడు కొండలు ఒక ప్రకటన లో తెలిపారు
మొదటి బహుమతి 15,116 రెండో బహుమతి 10,116 మూడో బహుమతి 5,116 నాలుగో బహుమతి 3,116 ఆసక్తి కలిగిన కబడ్డీ టీమ్ లు ఈనెల 13వ తేదీ లోపు 500 ఎంట్రీ ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని వారు తెలిపారు.
పూర్తి వివరాలకు ఈ క్రింది తెలిపిన ఫోన్ నెంబర్ల గుమ్మ శ్రీనివాసులు 80964 76870 మంత్రి శ్రీనివాసులు 95059 54190 కొక్కర ఏడు కొండలు 81849 62313 వారిని సంప్రదించాలని తెలిపారు