ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ (పాత యూనియన్)నూతన కార్యవర్గం ఎన్నిక

పొదిలి,కొనకనమిట్ల,మర్రిపూడి మండలాల ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పాత యూనియన్) నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధ్యక్షులు రావూరి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఒక ప్రైవేటు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ సభ్యులు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షులుగా రావూరి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు ఆర్ రాయల్, కార్యదర్శి వెంకట్రావు కోశాధికారిగా అశోక్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.