రేపు శాంతి యాత్ర జయప్రదం చేయండి
ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం పొదిలి శాఖ ఆధ్వర్యంలో బృందావనం అపార్ట్మెంట్ నుంచి శివాలయం వరకు శాంతి యాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు లత తెలిపారు.
ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పొదిలి యస్ఐ శ్రీహరి హాజరు కానున్నారని కావున ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఒక ప్రకటన తెలిపారు