ఉచిత వైద్య శిబిరం లో పాల్గొన్న ఇమాంసా
దొనకొండ మండల తెల్లబాడు గ్రామ నందు స్థానిక వైద్య విద్య అభ్యసించిన డాక్టర్ జోష్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం నందు పొదిలి పట్టణం చెందిన వైద్యులు సయ్యద్ ఇమాంసా వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి ప్రథమ చికిత్స కేంద్ర వైద్యులు సయ్యద్ ఇమాంసా, యర్రం వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు