జన్మభూమి అర్జీలన్ని పరిష్కారించాలి :జడ్పీటిసి సాయి
జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే ప్రతి దారకాస్తును పరిష్కారించే విధంగా అధికారులు కృషి చేయలని పొదిలి మండలంతలమల్ల గ్రామసభలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు అన్నారు ఎంపీపీ నరసింహరావు మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా కూడా అర్జీలన్నింటినీ లిఖితపూర్వకంగా సంబంధిత శాఖల అధికారులకు ఇవ్వాలని, అదేవిధంగా పెన్షన్లు, రేషన్ కార్డ్స్ మొదలగునవి పార్టీలకతీతంగా కేటాయింపు జరిపేందుకు అధికారులు కూడా తగిన విధంగా స్పందించాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులకి రేషన్ కార్డ్స్,సంక్రాంతి కానుకలు,ఈ పాస్స్బుక్ సర్టిఫికెట్లు ఎంపీపీ నర్సింహారావు జడ్పీటీసీ సాయిరాజేశ్వరరావులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్బారావు తహాశీల్దార్ విద్యాసాగారుడు ఈఓఆర్డి రంగనాయకులు హౌసింగ్ డిఈ లక్ష్మీనారాయణమరియు వివిధ మండల శాఖాధికారులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.